వార్తలకు తిరిగి వెళ్లండి

నోయిడాలోని సెవేజ్ ప్లాంట్‌లో విషవాయువు పీల్చి ఇద్దరు, అసోం ఫ్యాక్టరీ పేలుడులో నలుగురు మృతి చెందిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది.
సుమోటోగా స్వీకరించిన ఈ ప్రమాదాలపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు పురోగతి, బాధితులకు అందించిన పరిహారం వివరాలు తెలపాలని ఆదేశించింది.
Comments
Loading comments...
