Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్-44: నరకప్రాయం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jun 29, 2026 11:17 AM మహబూబ్‌నగర్General
ఎన్‌హెచ్-44: నరకప్రాయం - Udayam
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై కొనసాగుతున్న నిర్మాణ పనులు ప్రయాణికులకు శాపంగా మారాయి. అసంపూర్తి సర్వీసు రోడ్లు, ఇరుకైన దారులతో బాలానగర్, రాజాపూర్ వంటి ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు, భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. అధికారులు వెంటనే స్పందించి సర్వీసు రోడ్లను బాగుచేయాలి. భద్రతా చర్యలు చేపట్టి, రాకపోకలకు అంతరాయం కలగకుండా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వాహనచోదకులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...