Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో అక్రమ విదేశీయులపై స్పెషల్ ఆపరేషన్

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 04, 2026 6:22 PM హైదరాబాద్General
నగరంలో అక్రమ విదేశీయులపై స్పెషల్ ఆపరేషన్ - Udayam
హైదరాబాద్ నగరంలో ఆగస్టు 31 నుంచి పోలీసులు నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో 49 మంది అక్రమ విదేశీయులను గుర్తించారు. టోలిచౌకిలో 30 మంది, లంగర్‌హౌస్, మెహదీపట్నంలో ఆరుగురు చొప్పున పట్టుబడ్డారు. వారిని హోల్డింగ్ సెంటర్లకు తరలించగా, 12 మందిని ఇప్పటికే డిపోర్ట్ చేశారు. తనిఖీల్లో గంజాయి, నకిలీ కరెన్సీ, మోసం కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి.

Comments

G
Loading comments...