వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నేపథ్యంలో నగరి సబ్డివిజన్ పరిధిలోని పోలింగ్, నామినేషన్ కేంద్రాలను ఎస్పీ తుషార్ గురువారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణను తనిఖీ చేశారు.
అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

