వార్తలకు తిరిగి వెళ్లండి
‘Politics Beyond Caste’ పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశంలో ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా సరే, కుల వివక్షను పూర్తిగా తప్పించుకోలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

