వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఈ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవనం ఒరిగిపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

