వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: నగల వ్యాపారి శ్రీనివాస్ అగర్వాల్‌కు రూ.2.4 కోట్ల మేర టోకరా వేసిన నకిలీ ఇంటెలిజెన్స్ అధికారి షంషుద్దీన్‌తో పాటు అయిదుగురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తూప్రాన్‌లో భూవివాద పెట్టుబడి పేరిట బంగారం, నగదు వసూలు చేసి మోసం చేశారు. బాధితుడు డబ్బులు నిలదీయగా.. పోలీసుల భయం లేదంటూ బెదిరింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
Comments
Loading comments...

