Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో కొత్త స్వాగత తోరణం

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 12:12 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
యాదగిరిగుట్టలో కొత్త స్వాగత తోరణం - Udayam
యాదగిరిగుట్టకు వెళ్లే మార్గంలోని రాయగిరి వద్ద కొత్త స్వాగత తోరణం నిర్మించనున్నారు. 100 అడుగుల వెడల్పు, 5.5 మీటర్ల ఎత్తుతో దీనిని నిర్మించనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్‌ తెలిపారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన పాత తోరణాన్ని తొలగించి అదే స్థలంలో కొత్తది ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. నిర్మాణానికి పాలకమండలి ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి రూ.3.16 కోట్ల సాయం చేయనున్నారు.

Comments

G
Loading comments...