Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఓటర్లకు ఈసీ నిబంధన

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 13, 2026 8:45 AM జాతీయంGeneral
కొత్త ఓటర్లకు ఈసీ నిబంధన - Udayam
కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మరో నిబంధన తెచ్చింది. ఇకపై ఆన్‌లైన్ ఫామ్-6 దరఖాస్తులో తల్లిదండ్రుల పాత ఎస్ఐఆర్ ఓటర్ జాబితా వివరాలు ఇవ్వడం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయంతో పాత జాబితాలో కుటుంబ సభ్యుల పేర్లు లేని వారి నమోదుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...