Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త హంగులతో చంద్రంపాలెం బడి

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:34 AM విశాఖపట్నంGeneral
కొత్త హంగులతో చంద్రంపాలెం బడి - Udayam
విశాఖ జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల రూ.10 కోట్లకు పైగా నిధులతో అధునాతన సౌకర్యాలను సంతరించుకుంది. శనివారం మంత్రి లోకేశ్‌ వీటిని ప్రారంభించనున్నారు. దివీస్‌ లేబొరేటరీస్‌ రూ.6.5 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో క్రీడా మైదానం, మూడు ఆర్వో ప్లాంట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కళావేదిక, సీసీ దారులు, ల్యాండ్‌స్కేపింగ్‌ వంటి సౌకర్యాలను కల్పించింది.

Comments

G
Loading comments...