Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ స్కూల్స్‌లో మారనున్న యూనిఫామ్ స్టైల్

Follow Udayam on Google
సాయి తేజ Jul 28, 2026 2:20 PM హైదరాబాద్General
తెలంగాణ స్కూల్స్‌లో మారనున్న యూనిఫామ్ స్టైల్ - Udayam
తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు కొత్త యూనిఫామ్‌ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. బాలుర షర్ట్లు, బాలికల టాప్స్ లైట్ బ్లూ రంగులో, ప్యాంట్లు, బాటమ్స్ ముదురు నీలం రంగులో ఉండనున్నాయి. గురుకుల విద్యార్థులకు మెరూన్ చెక్స్ టాప్స్, ప్లెయిన్ మెరూన్ లోవర్స్ అందించనున్నారు. 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫామ్‌లు ఇవ్వనున్నారు. ఆగస్టు 15న ఒక జత అందించనున్నారు.

Comments

G
Loading comments...