వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో వ్యవసాయేతర ఉద్యోగాల్లో 8–12 శాతం వరకు జెన్ ఏఐ పూర్తిగా లేదా పాక్షికంగా భర్తీ చేసే అవకాశముందని గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక వెల్లడించింది. సేవలు, విద్య, మీడియా, ఆర్థిక సేవలు, క్లరికల్ పనులపై ప్రభావం అధికంగా ఉండొచ్చని నివేదిక పేర్కొంది.
అదే సమయంలో 42–48 శాతం ఉద్యోగాల్లో ఏఐ ఉత్పాదకతను పెంచే సహాయక సాధనంగా ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది.
Comments
Loading comments...

