వార్తలకు తిరిగి వెళ్లండి

రేగోడు మండలం జగిర్యాలలో తక్కువ వోల్టేజీ సమస్య పరిష్కారానికి 25 కేవీ నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు పాత స్తంభాల స్థానంలో నూతన పోల్స్‌ను ఏర్పాటు చేశారు.
దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండి, తక్కువ వోల్టేజీ సమస్యలు తగ్గనున్నాయని సర్పంచ్ తెలిపారు. ఉపసర్పంచ్ బోయిని రమేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

