Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లో కొత్త సిలబస్ అమలు

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Jul 30, 2026 6:34 PM అల్ ఇండియా జాతీయ
పశ్చిమ బెంగాల్‌లో కొత్త సిలబస్ అమలు - Udayam Digital
జాతీయ విద్యా విధానం (NEP 2020) ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ సహకార పాఠశాలల్లో కొత్త సిలబస్‌ను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 1 నుంచి 12వ తరగతి వరకు అమలు కానున్న ఈ కొత్త సిలబస్ 2028 నుంచి పూర్తిగా అమల్లోకి రానుండగా, 2027లో కొన్ని సవరణలు చేయనున్నట్లు కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్ తెలిపారు.

Comments

G
Loading comments...