Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్పీ

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 6:56 PM మార్కాపురంGeneral
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్పీ - Udayam
మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా గురువారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం. విజయ సునీతను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. నూతన ఎస్పీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై ఇరువురూ చర్చించుకున్నారు.

Comments

G
Loading comments...