Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో కొత్త సింగిల్‌ స్క్రీన్‌

Follow Udayam on Google
Sai Sep 03, 2026 3:22 PM జాతీయంవినోదం
హైదరాబాద్‌లో కొత్త సింగిల్‌ స్క్రీన్‌ - Udayam
హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని గంగా థియేటర్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ లీజుకు తీసుకుని ఆధునీకరిస్తోంది. ఈ థియేటర్‌ ఈ నెలలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. బాలానగర్‌లోని విమల్‌ థియేటర్‌ తరహాలో గంగాను అభివృద్ధి చేస్తున్నారు. నగరంలో సింగిల్‌ స్క్రీన్‌లకు పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, ఇతర థియేటర్లూ ఆధునీకరణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...