Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యూపీఐ లావాదేవీలకు కొత్త భద్రతా ప్రతిపాదన

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 03, 2026 11:27 AM జాతీయంGeneral
యూపీఐ లావాదేవీలకు కొత్త భద్రతా ప్రతిపాదన - Udayam
యూపీఐ లావాదేవీల భద్రతను మరింత పెంచేందుకు, ‘యస్’ నిర్ధారణ ఇచ్చిన తర్వాతే నగదు బదిలీ జరిగే కొత్త ఫీచర్‌ను అమలు చేయాలని బ్యాంకులు ఆర్‌బీఐకి ప్రతిపాదించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పిన్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణతో నగదు బదిలీ జరుగుతోంది. అధిక ప్రమాదం ఉన్న లావాదేవీలకు అదనపు ‘యస్’ నిర్ధారణను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...