Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేతల అందరికీ నూతన పథకం సేవలు అందుతాయి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 07, 2026 4:22 PM నెల్లూరుGeneral
చేనేతల అందరికీ నూతన పథకం సేవలు అందుతాయి - Udayam
12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నూతన సేవ పథకం కింద జిల్లాలో 4,800 మంది చేనేత లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి జాబితా పంపినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి పథకం వర్తిస్తుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...