Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వానకే దెబ్బతిన్న కొత్త రహదారులు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 30, 2026 12:09 PM నిజామాబాద్General
వానకే దెబ్బతిన్న కొత్త రహదారులు - Udayam
నిజామాబాద్‌ నగరంలో కొత్తగా నిర్మించిన రహదారులు వర్షాలకే దెబ్బతింటున్నాయి. రూ.కోట్లు ఖర్చు చేసినా నాసిరకం పనులతో గుంతలు, పగుళ్లు ఏర్పడటంపై విమర్శలు వస్తున్నాయి. దుబ్బ ప్రాంతంలో రూ.20 లక్షలతో వేసిన రోడ్డు నాలుగు నెలల్లోనే కుంగిపోయింది. దెబ్బతిన్న రహదారులను పరిశీలించి మరమ్మతులు చేయిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...