Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరఖ్‌పూర్‌లో కొత్త రహదారి ప్రారంభం

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 11, 2026 7:18 PM జాతీయంGeneral
గోరఖ్‌పూర్‌లో కొత్త రహదారి ప్రారంభం - Udayam
గోరఖ్‌పూర్‌లో రూ.70 కోట్లతో నిర్మించిన గ్రీన్‌ సిటీ-మాధోపూర్‌ బంధా రహదారిని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం ప్రారంభించారు. దీంతో వారణాసి, లక్నో, నేపాల్‌ వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండానే వెళ్లే అవకాశం ఏర్పడింది. కొత్త రహదారితో ట్రాఫిక్‌ రద్దీ, నీటిముంపు సమస్యలు తగ్గనున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. రహదారికి ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...