Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరిహద్దు ప్లాంట్లకు కొత్త ఆంక్షలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 09, 2026 7:19 AM జాతీయంGeneral
సరిహద్దు ప్లాంట్లకు కొత్త ఆంక్షలు - Udayam
దేశ సరిహద్దుల నుంచి కిలోమీటరు పరిధిలో కొత్త సౌర, పవన, హైబ్రిడ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటును కేంద్ర హోంశాఖ నిషేధించింది. 50 కి.మీ. పరిధిని సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. 20 కి.మీ. పరిధిలో ప్రాజెక్టులకు రక్షణశాఖ అనుమతులు తప్పనిసరి చేసింది. కేంద్రం ముందస్తు అనుమతి లేకుండా సరిహద్దు దేశాల సిబ్బందిని నియమించడం, ప్రాజెక్టు భూమిని విదేశీ సంస్థలకు బదలాయించడం నిషేధించింది.

Comments

G
Loading comments...