Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 06, 2026 11:55 AM హైదరాబాద్తెలంగాణ
ఆగస్టు 15న కొత్త  రేషన్ కార్డుల పంపిణీ - Udayam Digital
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదే రోజు 119 నియోజకవర్గాల్లో 15 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా మంజూరైన 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను కూడా అందజేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...