వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఉద్యమం విజయవంతం కావడంతో, అదే బాటలో సోషల్ మీడియా వేదికగా మరో ఉద్యమం ప్రారంభమైంది.
ఇన్‌స్టా వేదికగా ఊపందుకున్న ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి (RHA) కొన్ని రోజుల్లోనే లక్షల్లో ఫాలోవర్లు, మద్దతుదారులు చేరినట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది.
Comments
Loading comments...
