Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరికొత్త హంగులతో ‘తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్'

Follow Udayam on Google
హరిక శర్మ Jul 20, 2026 5:05 PM అమరావతిGeneral
సరికొత్త హంగులతో ‘తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్' - Udayam
గర్భిణులు, శిశువుల రవాణా కోసం అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన సరికొత్త ‘తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్’ మోడల్ వాహనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు స్వయంగా పరిశీలించారు. ఏసీ, జీపీఎస్, సేఫ్టీ సిస్టమ్స్ ఉన్న 500 కొత్త వాహనాలను త్వరలోనే ప్రవేశపెట్టి, ఏటా 2.75 లక్షల మందికి ఉచితంగా సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...