Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరికొత్తపల్లిలో కొత్త నాయకత్వం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 1:15 PM జయ శంకర్ భూపాలపల్లి General
గోరికొత్తపల్లిలో కొత్త నాయకత్వం - Udayam
గోరికొత్తపల్లి మండలంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ నూతన మండల కమిటీలను ఎన్నుకున్నారు. ఇన్‌ఛార్జి గాజుల బిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీలను ఎంపిక చేశారు. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడిగా ఈర్ల రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా కడప రమేష్‌ ఎన్నికయ్యారు. ఎంఎస్పీ అధ్యక్షుడిగా ఈర్ల సదానందం, అధికార ప్రతినిధిగా ఈర్ల పైడిని నియమించారు. నూతన కమిటీ సభ్యులను నాయకులు అభినందించారు.

Comments

G
Loading comments...