Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పరీక్షల వ్యవస్థ బలోపేతానికి కొత్త చట్టం: మోదీ

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Jul 30, 2026 11:57 PM అల్ ఇండియా వైరల్ వార్తలు
మన దేశ పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, దృఢంగా మార్చేందుకు పార్లమెంట్ నూతన బిల్లును ఆమోదించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ చట్టం వల్ల పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, కష్టపడి చదివే లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుకు పూర్తి రక్షణ దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

Comments

G
Loading comments...