Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ కొత్త చట్టం

Follow Udayam on Google
శివ కుమార్ Jul 24, 2026 10:26 AM హైదరాబాద్General
అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ కొత్త చట్టం - Udayam
అనుమతి లేని భవనాలు, ప్లాన్ ఉల్లంఘించిన నిర్మాణాలపై 300 శాతం పెనాల్టీ విధించేలా మున్సిపల్ శాఖ కొత్త పన్ను చట్టాన్ని రూపొందిస్తోంది. అనుమతి లేని అంతస్తులకు అసలు ఆస్తిపన్నుతో పాటు ఈ భారీ జరిమానా అమలు కానుంది. మరోవైపు ఖాళీ ప్లాట్లను శుభ్రంగా ఉంచకపోయినా భూమి మూలధన విలువలో 0.25 శాతం జరిమానా విధించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నిబంధనల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...