వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్ కప్ కోసం భారత హాకీ జట్ల జెర్సీ రంగును ‘నీలం’ నుంచి ‘ఆరెంజ్’గా మార్చడంపై మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా అసంతృప్తి వ్యక్తం చేశాడు. దశాబ్దాలుగా మన గుర్తింపు నీలిరంగుతోనే ముడిపడి ఉందని, ఈ మార్పు విచారకరమని పేర్కొన్నాడు.
కాగా, ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లలో జరగనున్న ప్రపంచకప్‌లో భారత్ పూల్-డిలో పాకిస్థాన్, ఇంగ్లండ్‌లతో పోటీపడనుంది.
Comments
Loading comments...
