వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఆసియా కప్ హాకీ మహిళల టోర్నీ ఫైనల్‌కు భారత్ చేరింది. శనివారం సెమీఫైనల్లో కొరియాపై 5-1తో విజయం సాధించింది. డ్రాగ్‌ఫ్లికర్ సుప్రియ హ్యాట్రిక్ గోల్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
మధు సిదర్, సుఖ్వీర్ కౌర్, యూరి తలో గోల్ చేశారు. ఇప్పటికే పురుషుల జట్టు కూడా ఫైనల్‌కు చేరింది. దీంతో రెండు విభాగాల్లోనూ భారత్ తుది పోరులో నిలిచింది.
Comments
Loading comments...

