వార్తలకు తిరిగి వెళ్లండి

యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు అలెగ్జాండర్ జ్వెరెవ్ చేరుకున్నాడు. సెమీఫైనల్లో కరెన్ కచనోవ్‌పై 6-3, 7-6 (9-7), 7-6 (8-6)తో విజయం సాధించాడు.
ఫైనల్లో జ్వెరెవ్ స్థానిక ఆటగాడు బెన్ షెల్టన్‌తో తలపడనున్నాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్‌కు జ్వెరెవ్ చేరడం ఇది రెండోసారి. 2020లోనూ తుదిపోరులో ఆడాడు.
Comments
Loading comments...

