వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్ట ప్రాంతాల్లో సహజంగా పెరిగే కోలజెమ్మెడు పంట రైతులకు కొత్త ఆదాయ మార్గంగా మారే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు. తక్కువ నీటితో పెరిగే ఈ మొక్క వాతావరణ మార్పులను తట్టుకోగలదు.
డ్రాగన్ ఫ్రూట్‌ను పోలిన ఈ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయని చెబుతున్నారు. సమగ్ర పరిశోధనలు చేసి సాగులోకి తీసుకువస్తే బంజరు భూముల్లోనూ లాభదాయక పంటగా మారవచ్చని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

