Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఇళ్ల నమోదుకు నిబంధనలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 7:19 AM అమరావతిGeneral
కొత్త ఇళ్ల నమోదుకు నిబంధనలు - Udayam
గ్రామాల్లో కొత్తగా నిర్మించే ఇళ్లను పంచాయతీ రికార్డుల్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ఇకపై స్థల రిజిస్ట్రేషన్‌ పత్రాలు, బిల్డింగ్‌ ప్లాన్‌ లేదా అనుమతి పత్రాలు అప్‌లోడ్‌ చేస్తేనే నమోదు చేయనున్నారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించే వారికి ఈ నిబంధనలు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...