వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదుల ఎత్తిపోతల పథకంలో పెండింగ్‌లో ఉన్న కాలువ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేర్యాల సబ్‌డివిజన్ పరిధిలో భూసేకరణ ప్రారంభించడంతో రైతుల్లో సాగునీటిపై ఆశలు పెరిగాయి.
తపాసుపల్లి జలాశయం కింద 67 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా.. ఇంకా 110 కిలోమీటర్ల కాలువ పనులు, 656 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

