Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ - నేపాల్ మధ్య సరికొత్త హైవే

సంజయ్ రెడ్డి Jul 25, 2026 12:27 PM అల్ ఇండియా about 1 hour ago
భారత్ - నేపాల్ మధ్య సరికొత్త హైవే - Udayam Digital
భారత్, నేపాల్ సరిహద్దును అనుసంధానించే నూతన ఫోర్-లేన్ గోరఖ్‌పూర్-సొనౌలీ హైవే (NH-24) పనులు 89% పూర్తయ్యాయి. ఈ 79.5 కి.మీల రహదారి అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుండి నేపాల్ సరిహద్దుకు దాదాపు 8 గంటల్లోనే చేరుకోవచ్చు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

Comments

G
Loading comments...