వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్ సహా ఐదారు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకంపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్పులు ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఉత్తరప్రదేశ్, కర్ణాటక గవర్నర్ల మార్పునకు అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోనూ కొత్త గవర్నర్ నియామకంపై కేంద్రం యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Comments
Loading comments...

