వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు పాతబస్తీలోని 156 ఏళ్ల చారిత్రక గడియారం ఆసుపత్రి ఆధునికీకరణ పనులు పూర్తికాగా, వాటిని రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్ బుధవారం రాత్రి ప్రారంభించారు. వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక వైద్య అవసరాలకు అనుగుణంగా క్రెడాయ్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో ఈ పనులు చేపట్టింది.
కొండారెడ్డి బురుజు ఉద్యానవనంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ ప్రొజెక్టర్ స్క్రీన్‌ను కూడా మంత్రి ప్రారంభించారు.
Comments
Loading comments...
