వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు పాతబస్తీలోని 156 ఏళ్ల చారిత్రక గడియారం ఆసుపత్రి ఆధునికీకరణ పనులను రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్ బుధవారం రాత్రి ప్రారంభించారు. వారసత్వాన్ని పరిరక్షిస్తూ క్రెడాయ్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో ఈ పనులు చేపట్టారు.
అలాగే కొండారెడ్డి బురుజు ఉద్యానవనంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ ప్రొజెక్టర్ స్క్రీన్‌ను కూడా మంత్రి ప్రారంభించారు.
Comments
Loading comments...

