వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల అగ్నిమాపక శాఖకు నూతనంగా మంజూరైన వాహనాలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గురువారం ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ కార్యాలయంలో పూజలు నిర్వహించి, జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
విపత్తుల సమయంలో ప్రజల రక్షణలో అగ్నిమాపక సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు, టీడీపీ నాయకులు ఎనుముల కేశవరెడ్డి, కజ్జం సైదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

