Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజుల ప్రతిపాదన

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 9:53 AM జాతీయంGeneral
వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజుల ప్రతిపాదన - Udayam
హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల పునరుద్ధరణపైనా అదనపు ఫీజులు విధించే ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే భారతీయ ఐటీ నిపుణులు, వారిని నియమించుకునే సంస్థలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త వీసాలు, ఉద్యోగ మార్పులకే వర్తిస్తున్న రుసుము, ఇక రెన్యువల్‌కూ వర్తించవచ్చు. ఈ ప్రతిపాదనతో అమెరికాకు ఏటా అదనంగా 15 కోట్ల డాలర్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అంచనా.

Comments

G
Loading comments...