Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి బదిలీపై కొత్త ఫీజు భారం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 7:22 AM అమరావతిGeneral
ఆస్తి బదిలీపై కొత్త ఫీజు భారం - Udayam
ఆంధ్రప్రదేశ్‌ పురపాలక చట్టాల మూడో సవరణ బిల్లు-2026ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆస్తి బదిలీకి పన్ను బకాయిలతో పాటు మ్యుటేషన్‌ ఫీజు చెల్లించే నిబంధన ప్రతిపాదించింది. అయితే మ్యుటేషన్‌ ఫీజు మొత్తం, శాతం, మినహాయింపులపై బిల్లులో స్పష్టత లేదనే విమర్శలు ఉన్నాయి. వారసత్వం, కుటుంబ విభజన, బహుమతి, తనఖా లావాదేవీలకూ ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

Comments

G
Loading comments...