వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్ ప్రదేశ్‌లో వివాదాస్పదంగా మారిన న్యూ కాంప్లెక్స్ సిస్టమ్‌పై టీచర్స్ డేలోపు తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు తెలిపారు. అవసరమైతే ఈ విధానంలో మార్పులు లేదా పూర్తిగా ఉపసంహరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.
Comments
Loading comments...

