Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు మేయర్‌ పీఠంపై రచ్చ

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 6:03 PM ఏలూరుGeneral
ఏలూరు మేయర్‌ పీఠంపై రచ్చ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు మేయర్‌ పీఠంపై అధికార కూటమిలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మేయర్‌ పదవి తమ పార్టీ అభ్యర్థికే దక్కాలని టీడీపీ, జనసేన వర్గాలు పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌ కలిగిన కార్పొరేషన్‌ కావడంతో మేయర్‌ పదవికి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు మేయర్‌గా కొనసాగుతున్నారు. పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది.

Comments

G
Loading comments...