వార్తలకు తిరిగి వెళ్లండి
బుగ్గల మెరుపుకు కొత్త పరికరం

చర్మ సంరక్షణ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ సాంకేతికతలతో రూపొందించిన కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇది కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం బిగుతును కాపాడేందుకు సహాయపడుతుంది.
ముఖంపై ముడతలు తగ్గించడంలో, కండరాలను బలోపేతం చేయడంలో ఈ పరికరం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే సులభంగా ఉపయోగించుకునే వీలుండటం దీని ప్రత్యేకత.
Comments
Loading comments...