వార్తలకు తిరిగి వెళ్లండి

నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసు నిందితుడు సాధిక్‌ఖాన్‌పై కొత్త ఆరోపణలు వెలుగుచూశాయి. నూకరాజు అల్లుడిపై కత్తితో దాడి చేయడంతోపాటు మనవడిని కిడ్నాప్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం.
సౌజన్య ప్రైవేటు వీడియోలు, సంభాషణలతో కుటుంబాన్ని బెదిరించినట్లు తెలుస్తోంది. మీరట్‌లో పట్టుబడిన సాధిక్‌ను కాకినాడకు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

