Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి రైల్వేకు గడువు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 27, 2026 7:16 AM సిద్దిపేటGeneral
కొత్తపల్లి రైల్వేకు గడువు - Udayam
మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే లైన్‌ ప్రాజెక్టును 2029 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో రూ.6 కోట్లతో నిర్మించిన రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. డిసెంబర్‌లో సిరిసిల్ల, 2028 జూన్‌లో వేములవాడ రైల్వే స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...