వార్తలకు తిరిగి వెళ్లండి

భీమ్‌గల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈ కోర్టు ద్వారా 60 గ్రామాల ప్రజలకు న్యాయసేవలు అందనున్నాయని జస్టిస్ మాధవీదేవి తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్ కోర్టుల్లోని కేసులను భీమ్‌గల్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త కోర్టుతో వేల్పూర్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ తదితర మండలాల ప్రజలకు న్యాయ సేవలు సులభతరం కానున్నాయి.
Comments
Loading comments...

