Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వస్త్రం తండాలో నూతన కాంగ్రెస్ కమిటీ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:33 PM మహబూబాబాద్ General
వస్త్రం తండాలో నూతన కాంగ్రెస్ కమిటీ - Udayam
నర్సింహులపేట మండలం వస్త్రం తండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా గూగులోత్ జుమ్లా నాయక్, ప్రధాన కార్యదర్శిగా జే.నరేశ్ నాయక్, ఉపాధ్యక్షుడిగా లక్ష్మణ్ నాయక్ ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...