Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలోజీ పేరుతో భాస్కర్‌గడ్డలో కొత్త కాలనీ

Follow Udayam on Google
రవళి దేవి Aug 07, 2026 4:19 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాలోజీ పేరుతో భాస్కర్‌గడ్డలో కొత్త కాలనీ - Udayam
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్‌గడ్డలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీకి ‘కాలోజీ నగర్’గా నామకరణం చేశారు. ఓనపాకల కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 11వ వార్డు కౌన్సిలర్ మోతే రాజన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలోజీ ఆశయాలను స్మరించుకున్నారు. కొండా యువసేన జిల్లా అధ్యక్షుడు గజవెల్లి అర్జున్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...