Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం-కనకదుర్గకు కొత్త బ్రిడ్జి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 10:55 AM గుంటూరుGeneral
సీతానగరం-కనకదుర్గకు కొత్త బ్రిడ్జి - Udayam
అమరావతి-విజయవాడ అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కృష్ణా నదిపై కొత్త వంతెన నిర్మించనున్నారు. సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కలిపేలా బ్రిడ్జిని ప్రతిపాదించారు. ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన సుమారు 1.10 కి.మీ పొడవుతో ఆరు వరుసల ఎలివేటెడ్ బ్రిడ్జిగా నిర్మించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...