వార్తలకు తిరిగి వెళ్లండి
క్యాన్సర్ ముందస్తు గుర్తింపునకు సరికొత్త రక్త పరీక్ష

ఒకే రక్త నమూనాతో 10 రకాల క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు 'షీల్డ్' అనే అత్యాధునిక పరీక్షను అపోలో క్యాన్సర్ సెంటర్, జైడస్ లైఫ్‌సైన్సెస్ భాగస్వామ్యంతో దేశంలోకి తీసుకువచ్చాయి.
అమెరికాకు చెందిన గార్డెంట్ హెల్త్ అభివృద్ధి చేసిన ఈ మిథైలేషన్ ఆధారిత పరీక్ష, 45 ఏళ్లు పైబడిన వారిలో ప్రాణాంతక క్యాన్సర్లను ముందే గుర్తించి ప్రాణాలు కాపాడటానికి ఎంతగానో దోహదపడుతుంది.
Comments
Loading comments...